రాంగోపాల్ వర్మ హీరోగా ‘కోబ్రా’
- April 07, 2019
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ గా నటుడు అవతారం ఎత్తారు. ఆయన ఓ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘కోబ్రా’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎన్నో సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వచించిన ఆయన ఇప్పుడు ఆ బాధ్యత తోపాటు హీరో బాధ్యతను కూడా నెత్తినేసుకున్నారు. వర్మను దర్శకుడిగా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా చూస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో వర్మ తీవ్ర వివాదాస్పదంగా మారారు ఆయన. ఎప్పుడూ కాంట్రావర్సీలను కోరుకునే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కారణంగా నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఈ సినిమా రిలీజ్ ను ఏపీ తోపాటు పలుచోట్లా నిలిపివేశారు. దాంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితమే దక్కలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..