శ్రీలంకలో భారతీయ హెల్ప్‌లైన్ నెంబర్లు
- April 21, 2019
న్యూ ఢిల్లీ: శ్రీలంకలో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లపై కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర సాయానికి, సమాచారానికి స్థానికంగా ఉన్న భారతీయులు కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా సూచించారు. తాము అన్ని విధాలుగా సహాయ సహకరాలు అందజేయనున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు: 94777903082, 94112422788, 94112422789, 94112422789.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..