25,000 బహ్రెయినీ దినార్స్‌కి పైగా నిధుల్ని సేకకరించిన ఛారిటీ రాఫ్ట్ రేస్
- April 23, 2019
బహ్రెయిన్:రోటరీ క్లబ్ ఆఫ్ సుల్మానియా, సిట్రాలోని అల్ బందర్ హోటల్ మరియు రిసార్ట్ వద్ద నిర్వహించిన ఛారిటీ రాఫ్ట్ రేస్ ద్వారా 25,000 బహ్రెయినీ దినార్స్‌కి పైగా నిధుల్ని సేవా కార్యక్రమాల కోసం సేకరించడం జరిగింది. 40వ యాన్యువల్ రాఫ్ట్ రేస్, 'ఛాలెంజ్ డిజేబులిటీ' పేరుతో నిర్వహించారు. ఫిజికల్లీ డిజేబుల్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తుల కోసం అలాగే పబ్లిక్‌లో అవేర్నెస్ పెంచడం కోసం ఈ నిధుల్ని వినియోగిస్తారు. ఫేస్ పెయింటింగ్, జంపింగ్ కాస్టిల్, కిడ్స్ ప్లే గ్రౌండ్, కారికేచర్ ఆర్టిస్ట్స్ వంటి ప్రధాన ఆకర్షణలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రేస్ ఛెయిర్ పర్సన్, ఇన్కమింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సీమా బాకి మాట్లాడుతూ, 40వ యాన్యువల్ రాఫ్ట్ రేస్ అద్భుతంగా జరిగిందని చెప్పారు. ఈ ఈవెంట్లో 24 టీమ్స్ రిప్రెజెంట్ చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..