మరో గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌కి ఆతిథ్యమిచ్చిన కింగ్డమ్
- April 24, 2019
బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ) చేపడుతున్న చర్యలు అద్భుతమైన ఫలితాల్ని ఇస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అలాగే ఇతర హ్యాపీ అకేషన్స్‌కి బహ్రెయిన్, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులకు వేదికగా మారుతోంది. తాజాగా మరో గ్రాండ్ ఇండియన్ వెడ్డింగ్‌కి బహ్రెయిన్ ఆతిథ్యమిచ్చింది. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఈ వెడ్డింగ్ సెర్మానీ అమ్వాజ్ ఐలాండ్స్‌లోని ఆర్ట్ రోటానా హోటల్లో జరిగింది. 200 మందికి పైగా అతిథులు ఈ వెడ్డింగ్‌కి హాజరయ్యారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సకల సౌకర్యాల్ని కల్పించడంలో బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ & రపత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎఫైర్స్ అలాగే బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ, ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ మార్కెట్, బహ్రెయిన్ నేషనల్ క్యారియర్ గల్ఫ్ ఎయిర్.. ఇలా అన్ని విభాగాలూ సంయుక్తంగా సహకరించడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నదానికంటే బాగా జరిగిందని ఆయా వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..