స్కూల్లో అగ్ని ప్రమాదం
- April 24, 2019
మస్కట్: విలాయత్ సలాలాలోని అల్ కవాబ్ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ కండిషన్డ్ యూనిట్లో సమస్య కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. దోఫార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆ ప్రకటనలో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. స్కూల్ ప్రాపర్టీకి మాత్రం స్వల్పంగా నష్టం వాటిల్లింది. తిరిగి క్లాసులు నిర్వహించేందుకు వీలుగా పరిస్థితిని చక్కదిద్దుతున్నట్లు డైరెక్టరేట్ వెల్లడించింది. రేపటినుంచి యధాతథంగా స్కూల్ కొనసాగుతుందని డిజి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..