కువైట్‌లో 80 శాతం మందికి బ్యాంక్ అకౌంట్స్
- April 26, 2019కువైట్ సిటీ: 80 శాతం మందికి పైగా కువైటీలు బ్యాంక్ అకౌంట్లు కలిగి వున్నట్లు అధికారికంగా తేలింది. మొత్తం 5.7 మిలియన్ మందిలో, 3.8 మిలియన్ల మందికి అకౌంట్లు వున్నాయి. 836,600 మంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్‌లో 22 శాతం మందికి క్రెడిట్ కార్డులున్నాయి. బ్యాంకింగ్ అప్లికేషన్ల ద్వారా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ - రిసీవ్ వంటివి చేస్తున్నవారి శాతం 36గా నమోదయ్యింది. ఆన్ లైన్ ద్వారా వీరు బిల్లుల్ని చెల్లిస్తున్నారు. 18 శాతం మంది మహిళలు, 25 శాతం మంది పురుషులు క్రెడిట్ కార్డులు కలిగి వున్నారు. 38 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ