'స్పిరిట్ ఆఫ్ జెర్సీ' వీడియో పాట విడుదల
- April 28, 2019
హైదరాబాద్: నాని కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నాని నటన, గౌతమ్ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. కాగా ఆదివారం చిత్రబృందం థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువకథానాయకుడు రానా విచ్చేశారు. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందానికి జ్ఞాపికలు అందజేసి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా 'స్పిరిట్ ఆఫ్ జెర్సీ' పూర్తి వీడియో సాంగ్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. అనిరుధ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాలభైరవ ఆలపించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..