రమదాన్ అంచనా తేదీ ప్రకటన
- April 29, 2019
ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్, పవిత్ర రమదాన్ మాసం ప్రారంభ తేదీగా మే 6వ తేదీని అంచనా వేస్తోంది. క్రిసెంట్ మూన్‌ని ఈస్ట్, మరియు సౌత్ ఈస్ట్ ఏసియా, సదరన్ యూరప్, మెజార్టీ అరబ్ దేశాల్లో మే 5వ తేదీ ఆదివారం చూసే అవకాశం వుందని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్ డైరెక్టర్ మొహమ్మద్ షాకాత్ చెప్పారు. టెలిస్కోప్ ద్వారా మాత్రమే ఈ రీజియన్స్‌లో ఆ రోజు చంద్ర దర్శనానికి వీలుంటుందని ఆయన వివరించారు. వెస్టర్న్, సౌత్ ఆఫ్రికన్ దేశాలు, అలాగే అమెరికాలలో కంటి చూపుకి చంద్రుడు అందకపోవచ్చు. సెంట్రల్ అమెరికాలో మాత్రం కొంత మేర మెరుగ్గా చంద్రుడు కంటికి కనిపించడానికి వీలుండొచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..