‘ఢీ’ డాన్స్ మాస్టర్.. ఎయిర్ హోస్టెస్‌తో పెళ్లి..
- April 29, 2019బుల్లితెర యంగ్ టాలెంట్లకు వేదిక. ఢీ డాన్స్ షో ద్వారా పాపులరైన కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. కాగా యశ్వంత్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి వర్షను అర్ధాంగిగా చేసుకున్నారు. చిన్ననాటి స్నేహితురాలైన వర్షను కాలేజీలో చదివే రోజుల్నించి ఇష్టపడ్డారు యశ్వంత్. ఇద్దరి అభిరుచులు కలవడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే లైఫ్‌లో సెటిలైన తరువాతే పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ. తమ కెరీర్పైన దృష్టి పెడుతూ వర్ష ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా, యశ్వంత్ డాన్స్ మాస్టర్‌గా వారి వారి రంగాల్లో సెటిల్ అయ్యారు. ఈలోపు వీరి పెళ్లికి పెద్దల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆనందంగా వర్షతో ఏడడుగులు నడిచాడు.. మూడు ముళ్లు వేశాడు యశ్వంత్.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం