యంటీ బెగ్గింగ్ లా: 100,000 వరకు జరీమానా
- April 29, 2019రమదాన్ సందర్భంగా ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయమై అప్రమత్తంగా వుండాల్సిన రెసిడెంట్స్, యాంటీ బెగ్గింగ్ చట్టం విషయంలోనూ మరింత అప్రమత్తంగా వుండాల్సిందే. గత ఏడాది యూఏఈ, యాంటీ బెగ్గింగ్ పెడరల్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. బెగ్గింగ్ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్‌ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ చెబుతోంది. కొత్త చట్టంతో పవిత్ర రమదాన్ మాసంలో బెగ్గర్స్కి చోటు లేకుండా చేయాలన్నదే లక్ష్యం. బెగ్గర్స్ గ్యాంగ్‌ని నిర్వహించేవారికి ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష, అలాగే 100,000 దిర్హామ్‌లకు తగ్గకుండా జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ