రమదాన్ తొలి రోజు: మే 7
- May 06, 2019
మస్కట్: పవిత్ర రమదాన్ మాసం తొలి రోజు మే 7గా ప్రకటించారు ఒమన్‌లో. మెయిన్ కమిటీ ఆఫ్ న్యూ మూన్ సైటింగ్ ఈ విషయాన్ని వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్‌మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం సాయంత్రం ఎలాంటి మూన్ సైటింగ్స్ కనిపించలేదని, ఈ కారణంగా రమదాన్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. కాగా, హిస్ మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్‌కి మినిస్ట్రీ రమదాన్ శుభాకాంక్షలు తెలిపింది. ఒమనీ ప్రజలు, ఇస్లామిక్ ఉమ్మాహ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్‌మెంట్స్ అండ్ రెలిజియస్ ఎఫైర్స్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..