70 శాతానికి చేరుకున్న హజ్ ఫిలిగ్రిమ్స్ రిజిస్ట్రేషన్ రేట్
- May 07, 2019
కువైట్ సిటీ: ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధించి ఫిలిగ్రిమేజ్ కార్వాన్స్కి సంబంధించి ఇప్పటికే 70 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు మినిస్ట్రీ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హజ్ - సౌదీ అరేబియాతో, మినిస్రీ& టాఫ్ అవ్కాఫ్ ఇప్పటికే ముందస్తు సన్నాహాలకు సంబంధించి ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మొత్తం 52 కారవాన్స్ అప్రూవ్ పొందగా, అందులో 30 ఇండివిడ్యువల్ కాగా, 8 ఫిలిగ్రిమేజ్ కారవాన్స్, 22 కంబైన్డ్ కారవాన్స్. ఒక్కో కారవాన్లో 100 మంది ఫిలిగ్రిమ్స్ వుంటారు. మినిస్రీ& టాఫ్ అవకాఫ్ 1,300 కువైటీ దినార్స్ రుసుమును హజ్ యాత్ర కోసం నిర్ధారించడం జరిగింది. కారవాన్లో సర్వీసులు, రూమ్న్ఇ బట్టి 1,750 నుంచి 2,200 కువైటీ దినార్స్ వరకు ధరలుంటాయి. తొలి కారవాన్ ఆగస్ట్ మొదటి వారంలో బయల్దేరి వెళుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..