విమాన ప్రమాదం: కువైట్ ఎయిర్వేస్ గ్రౌండ్ స్టాఫ్ మృతి
- May 07, 2019
కువైట్:కువైట్ ఎయిర్ వేస్ సంస్థ తమ కంపెనీ బేస్ ఎయిర్ పోర్ట్ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో గ్రౌండ్ సపోర్ట్ వర్కర్ మృతి చెందినట్లు వెల్లడించింది. కువైట్ ఎయిర్ వేస్ బోయింగ్ 777 300 ఇఆర్ విమానాన్ని ట్రాక్టర్ ద్వారా బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎవరూ లేరు. పార్కింగ్ ఏరియా నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4 వద్దకు తీసుకువెళ్ళే క్రమంలో ప్రమాదం జరిగినట్లు సంస్థ ప్రకటించింది. కువైటీ అథారిటీస్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







