లండన్‌లో హైదరాబాద్ యువకుడు దారుణ హత్య
- May 10, 2019హైద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు లండన్‌లో దారుణ హత్యకు గురైయ్యాడు. లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తున్న నజీముద్దీన్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. గత 6 సంవత్సరాల నుంచి నజీముద్దీన్ లండన్‌లో కేఫ్‌లో పని చేస్తున్నాడు. అతని భార్య లండన్‌లోనే డాక్టర్లో పని చేస్తున్నారు..నజీముద్దీన్ హత్యకు గత కారణాలు తెలియాల్సి ఉంది. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!