సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా..
- May 10, 2019
సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ వాయిదా పడింది. నివేదిక సమర్పించేందుకు మధ్యవర్తుల కమిటీ చైర్మన్ అదనపు సమయం కోరారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి ఆగష్టు 15 వరకు సమయం కావాలని కమిటీ కోరడంతో…అందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. గడువు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా మధ్యవర్తుల కమిటీ సేకరించిన అభిప్రాయాలు, ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలు ఈ సమయంలో వెల్లడించడం సరికాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..