4 నెలల్లో 4,500 వలసదారుల డిపోర్టేషన్
- May 10, 2019
కువైట్:సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 తొలి నాలుగు నెలల్లో సుమారు 4,500 మంది వలసదారుల్ని డిపోర్టేషన్ చేశారు. వీరిలో ఆసియా, అరబ్ దేశాలకు చెందినవారున్నారు. రెసిడెన్స్ మరియు లేబర్ చట్టం ఉల్లంఘనలకు పాల్పడినందుకుగాను వీరిని డిపోర్ట్ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మరోపక్క, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ రెసిడెన్స్, 800 మందికి సంబంధించి సెర్చ్ వారెంట్‌ని జారీ చేసింది. దేశంలోకి అనుమానాస్పద కంపెనీల ద్వారా వీరు ప్రవేశించినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, జలెబ్ అల్ షుయోఖ్ పోలీస్, సెక్యూరిటీ చెక్‌లో భాగంగా ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అరెస్టయినవారిలో ఒకరు ఈజిప్టియన్ కాగా, మరొకరు సిరియన్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..