యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి మృతి
- May 10, 2019
యూఏఈ:యూఏఈలో పశ్చిమగోదావరి జిల్లా వాసి చిలకలపూడి రామకృష్ణ మృతి చెందారు. ఉపాధి నిమిత్తం యూఏఈకి వచ్చిన రామకృష్ణ, ఏడాదిపాటు ఓ క్లీనింగ్ కంపెనీలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత అబ్స్కాండ్ అయిన రామకృష్ణ, అనారోగ్యంతో అల్ ఖాసిమిలో చేరినట్లు తెలుస్తోంది. హైపర్ టెన్షన్‌తో బాధపడుతూ వైద్య చికిత్స పొందిన రామకృష్ణ, దురదృష్టవశాత్తూ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు APNRT కో-ఆర్డినేటర్స్ వాసు,విశ్వేశ్వర రావు,ఖాదర్ బాషా మరికొందరు తీవ్రంగా కృషి చేశారు. వీరికి APNRT తోడ్పాటు కూడా అందించడం జరిగింది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోగల నిడదవోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..