బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి 8 మంది మృతి..
- May 10, 2019
బాగ్దాద్:ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఓ మార్కెట్లో ఆత్మాహుతి దాడి జరిగింది. జమీలా మార్కెట్లో సంభవించిన దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలతో ఏర్పాటు చేసిన బెల్టు ధరించిన దుండగుడు అత్యంత రద్దీగా ఉండే జమీలా మార్కెట్లో తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్లు అధికారులు చెప్పారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజధాని ప్రాంతంలో భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ తిరుగుబాటు దారులు దాడులకు పాల్పడుతున్నారని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!