ఒమాన్ లో భారత కార్మికులకై ఓ మొబైల్ అప్లికేషను

- January 02, 2016 , by Maagulf
ఒమాన్ లో  భారత కార్మికులకై ఓ మొబైల్ అప్లికేషను

బాధలలో ఉన్న భారత కార్మికుల సౌలభ్యం కోసం ఒమాన్ లో ఒక మొబైల్ యాప్ ను ప్రారంభమైంది. దీని ద్వారా గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ ( జి.సి.సి.) దేశాలలో పనిచేస్తున్న వలస కార్మికులు అనుసంధానం కానున్నారు.                  

  ' మిగ్కాల్ '  గా పిలవబడే ఈ మొబైల్ యాప్ ఆధునిక  ఆండ్రాయిడ్  ఫోన్ల సదుపాయం ఉన్నవారికి ఉపయుక్తం కానుంది. ఇందులో 10 సహాయకరమైన సేవలు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కాల్ జాబితా లోనికి తనంతట తానే ఇమిడిపోతుంది.' మిగ్కాల్ '  అప్లికేషన్ ను ఒమాన్ లోని  భారతీయ రాయబారి ఇంద్ర మణి పాండీ ఇటీవల 
 లాంఛనంగా ప్రారంభించారు. గల్ఫ్ కో -ఆపరేషన్ కౌన్సిల్ ( జి.సి.సి.)  6 దేశాలలోని భారత కార్మికులు సులువుగా నిర్వహించవచ్చని  తెలిపారు.  
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com