ఫ్రీ ట్రేడ్‌ జోన్‌ కోసం కువైట్‌లో మాసివ్‌ కాజ్‌వే ప్రారంభం

- May 19, 2019 , by Maagulf
ఫ్రీ ట్రేడ్‌ జోన్‌ కోసం కువైట్‌లో మాసివ్‌ కాజ్‌వే ప్రారంభం

కువైట్‌: ప్రపంచంలోనే అతి పొడవైన కాజ్‌ వేలలో ఒకటి కువైట్‌లో ప్రారంభమయ్యింది. 36 కిలోమీటర్ల మేర ఈ కాజ్‌వేని నిర్మించారు. కువైట్‌ సిటీని సుబ్బియా నార్తరన్‌ డిజర్ట్‌ ఏరియాని ఈ మార్గం కలుపుతుంది. 'సిల్క్‌ సిటీ' ప్రాజెక్ట్‌లో భాగంగా గల్ఫ్‌ని సెంట్రల్‌ ఆసియా, యూరోప్‌లను కలిపేలా ఈ కాజ్‌వే నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. దివంగత రూలర్‌ షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మది అల్‌ సబాహ్‌ పేరు మీద ఈ బ్రిడ్జికి జబెర్‌గా నామకరణం చేశారు. కువైట్‌ సిటీ మరియు సుబ్బియా మధ్య ప్రయాణ సమయం కూడా ఈ కాజ్‌వేతో తగ్గుతుంది. సిల్క్‌ సిటీ ప్రాజెక్టులో 100 బిలియన్‌ డాలర్లు. 5000 మెగావాట్‌ పవర్‌ ప్లాంట్‌ని ఇప్పటికే సుబ్బియాలో నిర్మించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com