'సీత' సినిమా ట్రైలర్ విడుదల
- May 21, 2019
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో తేజ తెరకెక్కించిన చిత్రం సీత. మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశామని అంటుంది చిత్ర బృందం . సోనూసూద్ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించగా, మన్నారాచోప్రా ముఖ్య పాత్రలో నటించారు. మే 24న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా చిత్రానికి సంబంధించి యాక్షన్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో కాజల్ స్టంట్స్ ప్రేక్షకులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రుబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..