ముఖ్యమంత్రిగా జగన్ పదవీకాలం విజయవంతం కావాలి:మోదీ

ముఖ్యమంత్రిగా జగన్ పదవీకాలం విజయవంతం కావాలి:మోదీ

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ పదవీకాలం విజయవంతం కావాలని మోదీ ఆకాంక్షించారు.

Back to Top