రైల్వేలో టీచర్ ఉద్యోగాలు..

రైల్వేలో టీచర్ ఉద్యోగాలు..

ఇప్పటి వరకు రైల్వేలో టెక్నికల్‌కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఎక్కువగా వస్తుండేవి. కానీ తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని మే28న ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో నేరుగా వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు: టీజీటీ, పీజీటీ: 10 పోస్టులు  విద్యార్హతలు: గ్రాడ్యుయేషన్‌తో పాటు డిప్లొమా/బీఈడీ/బీఈఎల్‌ఈడీ/బీఎస్సీఈడీ/బీఏ/ఎంఎస్సీ లేదా మాస్టర్స్ డిగ్రీ.  వేతనం: పీజీటీకి రూ.27,500, టీజీటీకి రూ.26,250  వాక్-ఇన్-ఇంటర్వ్యూ: 28.05.2019
ఇంటర్వ్యూ జరిగే స్థలం: మిక్స్‌డ్ హయ్యర్ సెకండరీ స్కూల్, కుర్దా రోడ్, జాట్నీ, ఒడిశా

Back to Top