'సూపర్ 30' రిలీజ్ డేట్
- May 27, 2019
హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సూపర్ 30'. ఎట్టకేలకు ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. జులై 12 చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. మొదట కంగనా రనౌత్ చిత్రం 'మెంటల్ హై క్యా', 'సూపర్ 30' చిత్రాలను జులై 26న విడుదల చేయడానికి సన్నాహాలు జరిగాయి. 'అనవసరమైన మెంటల్ టార్చర్ భరించలేకే నా సినిమాను వాయిదా వేస్తున్నాను. కొత్త విడుదల తేదీని నిర్మాతలు పకటిస్తారు' అని హృతిక్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించి కంగన చిత్రం కంటే ముందే విడుదల చేస్తున్నారు. గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ జీవితంగా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..