దుబాయ్ స్కూల్స్‌కి లాంగ్ ఈద్ అల్ ఫితర్ బ్రేక్ ప్రకటన
- May 27, 2019
నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ), ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఆదివారం జూన్ 2 నుంచి గురువారం జూన్ 6 వరకు సెలవులు వుంటాయి. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈద్ హాలీడేస్ ప్రకటన నేపథ్యంలో స్కూళ్ళకు సెలవులపై ప్రకటన వచ్చింది. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు వారం రోజులపాటు లాంగ్ వీకెండ్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేయడానికి అవకాశం దక్కింది. జూన్ 2 ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సెలవులు జూన్ 8వ తేదీతో ముగుస్తాయి. వర్క్ తిరిగి జూన్ 9న ప్రారంభమవుతుంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు తక్కువలో తక్కువగా 4 రోజులు సెలవులు పొందేందుకు వీలుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!