3000 మందికి యూఏఈ సిటిజన్‌ షిప్‌!

- May 28, 2019 , by Maagulf
3000 మందికి యూఏఈ సిటిజన్‌ షిప్‌!

ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంఇటీ అండ్‌ సిటిజన్‌షిప్‌, 3,354 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్‌షిప్‌ ఇచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీస్‌ పూర్తి చేసినట్లు వెల్లడించింది. ఎమిరేటీ తల్లులకు చెందిన పిల్లలకు ఈ అవకాశం దక్కుతోంది. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ డైరెక్టివ్స్‌ నేపథ్యంలో డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ అలాగే మినిస్టర్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ ఎఫైర్స్‌ షేక్‌ మన్సౌర్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 3,354 అప్లికేషన్స్‌ వచ్చాయనీ, వాటిని పరిశీలించడం జరిగిందనీ, అప్లికేషన్లు అన్నీ లీగల్‌ ప్రొవిజన్స్‌ అలాగే అవసరమైన కండిషన్స్‌కి తగ్గట్టుగా వున్నాయని ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com