ఇఫ్తార్ మీల్స్ పంచిన సిక్కు సమాజం
- May 29, 2019బహ్రెయిన్‌లో సిక్కు సమాజం ఓ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 'సచ్ సునాయి సచ్ ది బెలా' - సిక్ గురుద్వారాస్ బహ్రెయిన్ నేతృత్వంలో ఇఫ్తార్ మీల్స్ పంపిణీ సల్మానియాలో జరిగింది. బహ్రెయిన్‌లోని అన్ని సిక్ గురుద్వారాస్ ఒక్కతాటిపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సచ్ సునాయి ది బెలా ప్రెసిడెంట్ జగిర్ సింగ్ చెప్పారు. సిక్కు సమాజం మొత్తంగా 200 ఇఫ్తార్ మీల్స్‌ని సల్మానియాలోని మస్జిద్ కాంప్లెక్స్‌లో పంపిణీ చేసినట్లు తెలిపారాయన. రెండు కమ్యూనిటీస్ మధ్య స్నేహ భావం మరింత పెంపొందేలా ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన వివరించారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాల్ని మరింత ఘనంగా చేపట్టబోతున్నట్లు కనూ గార్డెన్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ రాకేష్ శర్మ చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్