యూఏఈలో టీచర్ ఆత్మహత్య
- May 30, 2019
అజ్మన్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న భారతీయ మహిళ ఒకరు షార్జాలోని తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమె తన ఫొటోని తన ఫ్రెండ్‌కి మృతురాలు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. టీచర్ ఫ్రెండ్ నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళే సరికి ఆమె ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా, ఆమెను బతికించేందుకు రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీచర్ మృతి విషయమై ఆమె ఫ్రెండ్‌ని పోలీసులు విచారిస్తున్నారు. మృతురాలు డివోర్సీ అనీ, తన మాజీ భర్తతో ఆమెకు విభేదాలున్నాయని అధికారులు చెప్పారు. వీరి పిల్లలు ఇండియాలో వున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







