ఫ్లాష్..ఫ్లాష్..తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు
- May 30, 2019
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఢిల్లీ టూర్ రద్దైంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి కేసీఆర్, వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. ఐతే, చివరి క్షణంలో వారి ప్రయాణం రద్దైంది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో.. షెడ్యూల్లో లేని విమానాల ల్యాండింగ్‌కు అనుమతులు.. రద్దు చేసింది పౌర విమానయాన శాఖ, మధ్యాహ్నం 3.30 గంటల లోపు వచ్చే విమానాలకే అనుమతి ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







