ముస్లిం ఫిలిగ్రిమ్స్కి సౌదీ అరేబియా స్వాగతం
- May 31, 2019మక్కా: సౌదీ అరేబియా, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుంచి వచ్చే ముస్లింలందరినీ ఒకేలా చూస్తుందనీ, వారికి స్వాగతం పలుకుతుందని హజ్ మరియు ఉమ్రా మినిస్టర్ డాక్టర్ మొహమ్మద్ సలిహ్ బెంటిన్ చెప్పారు. ఫిలిగ్రిమ్స్కి సకల సౌకర్యాలు కల్పించే విషయంలో ఎప్పటికప్పుడు మెరుగైన విధానాల్ని అవలంభిస్తున్నట్లు చెప్పారాయన. 130కి పైగా ఇనీషియేటివ్స్ కలిగిన గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్ని కింగ్ సల్మాన్ ప్రారంభించారు. సౌదీ అర్కియాలజికల్ మరియు కల్చరల్ సైట్స్‌లో ఫిలిగ్రిమ్స్కి అద్భుతమైన సేవలు అందించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. హజ్ మరియు ఫిలిగ్రిమ్స్ ఎఫైర్స్ శాఖకు వివిధ విభాగాల నుంచి అందుతున్న సహకారంపై హర్షం వ్యక్తం చేశారు బెంటిన్.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్