అగ్ని ప్రమాదం: లగ్జరీ కారు ధ్వంసం

- May 31, 2019 , by Maagulf
అగ్ని ప్రమాదం: లగ్జరీ కారు ధ్వంసం

కువైట్‌:ఫర్వానియా ఫైర్‌ సెంటర్‌కి చెందిన ఫైర్‌మెన్‌, ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులో ఓ లగ్జరీ కారు అగ్ని ప్రమాదానికి గురైన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో లగ్జరీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా ఫైర్‌ సోర్సెస్‌ వెల్లడించాయి. లగ్జరీ అమెరికన్‌ ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com