వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్

- June 03, 2019 , by Maagulf
వరల్డ్ కప్ లో నేడు - ఇంగ్లాండ్ vs పాకిస్థాన్

లండన్‌:వరల్డ్ కప్ లో భాగంగా ట్రెండ్ బ్రిడ్జ్ వేదికగా ఈ రోజు ఇంగ్లాండ్, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. ట్రెండ్ బ్రిడ్జ్ లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే వేదికపై ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల రికార్డ్ స్కోరు సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై ఈ రోజు జరిగే పోరులో కూడా పరుగుల వరద పారించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com