లిబియాలో మరో పడవ ప్రమాదం
- June 03, 2019
లిబియాలో పడవ ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. సముద్రంలో బోటులపై ప్రయాణిస్తున్న వసలదారులు పడవలు తరచు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన మరో ప్రమాదం ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
లిబియా దేశంలోని గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో వెళుతుండగా ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోయింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలను లిబియన్ కోస్ట్ గార్డులు వెలికితీశారు. కాగా లిబియా నుంచి వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..