రమదాన్ 27వ రోజు: షేక్ జాయెద్ మాస్క్‌లో 64,000 మంది ప్రార్థనలు
- June 03, 2019
అబుదాబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్‌లో తరవీ మరియు తహాజుద్ ప్రార్థనల్ని నిర్వహించేందుకోసం 27వ రమదాన్ రాత్రి 46,860 మంది ఒక్క చోట గుమికూడారు. ప్రేయర్ హాల్స్, ఐకానిక్ మాస్క్ యార్డ్స్‌లో మొత్తం 35,763 మందికి ప్రార్థనలు నిర్వహించే అవకావం ఉండగా, అంతకు మించి వర్షిపర్స్ ప్రార్థనలు నిర్వహించారు. తరావీ ప్రేయర్ని 11,043 మంది నిర్వహించారు. ఇఫ్తార్ మీల్స్‌ని 35,390 మందికి ఏర్పాటు చేశారు. ఫుజారియాలోని షేక్ జాయెద్ మాస్క్ 1,304 మంది వర్షిపర్స్తో తరావీహ్ ప్రార్థనల్ని విట్నెస్ చేసింది. తహాజుద్ ప్రార్థనల్ని 5,103 మంది నిర్వహించారు. షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, పెద్దయెత్తున వలంటీర్స్‌తో వర్షిపర్స్‌కి ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఉచిత బస్ సర్వీసుల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..