ఒమన్‌లో డ్రగ్‌ వినియోగదారుడి అరెస్ట్‌

- June 03, 2019 , by Maagulf
ఒమన్‌లో డ్రగ్‌ వినియోగదారుడి అరెస్ట్‌

మస్కట్‌: రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, డ్రగ్స్‌ సేవించిన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్‌ సేవించడం అలాగే డ్రగ్స్‌ కలిగి వుండడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌ అండ్‌ సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌ - బురైమీ గవర్నరేట్‌ పోలీస్‌ అలాగే కస్టమ్స్‌ ఆఫీసర్స్‌ - వాడి అల్‌ జిజి పోర్ట్‌ సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నిందితుడ్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. అరెస్ట్‌ అయిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com