ఎస్బీఐలో ఉద్యోగాలు..
- June 10, 2019
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 579 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
మొత్తం ఖాళీలు: 579
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్): 01, సెంట్రల్ రీసెర్చ్ టీమ్: 01, రిలేషన్షిప్ మేనేజర్: 486, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్: 66, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 20, జోనల్ హెడ్ సేల్స్ (రీటైల్): 01, సెంట్రల్ ఆపరేషన్ టీమ్ సపోర్ట్: 03, రిస్క్ అండ్ కంప్లియెన్స్ ఆఫీసర్: 01
దరఖాస్తు ప్రారంభం: 2019 మే 23
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 12
వెబ్సైట్: https://sbi.co.in/careers
కాంట్రాక్ట్ పద్ధతిన ఎస్బీఐ నియమిస్తున్న ఉద్యోగాలు ఇవి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..