డబ్ల్యు మస్కట్ హోటల్ ప్రారంభం
- June 11, 2019
మస్కట్: ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (ఒమ్రాన్), డబ్ల్యు మస్కట్ హోటల్ని బుధవారం, జూన్ 12న ప్రారంభించనుంది. టూరిజం విభాగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించే క్రమంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం కాబోతోందని ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిథులు చెబుతున్నారు. బీచ్ సైడ్లో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ పక్కనే ఈ హోటల్ని నిర్మించారు. మొత్తం 279 ఫైవ్ స్టార్ రూమ్స్ ఇందులో ప్రధాన ఆకర్షణ. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో ఈ హోటల్ని నిర్మించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. టూరిస్టులకు సంభ్రమాశ్చర్యాలు కలిగించే రీతిలో ఇక్కడ సేవలు అందుతాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







