ఈ ఏడాది హజ్ నిర్వహించనున్న 200000 మందికి పైగా భారతీయులు
- June 11, 2019
ఈ ఏడాది హజ్ నిర్వహించేందుకు 200000 మందికి పైగా అవకాశం పొందనున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ ఎఫైర్స్ ముక్తార్ అబ్బాస్ నక్వి ఓ ప్రకటన విడుదల చేశారు. హజ్ పెర్ఫామ్ చేయనున్నవారిలో 48 శాతం మహిళలే కావడం గమనార్హం. దేశంలోని 21 పాయింట్స్ నుంచి 500 విమానాల ద్వారా వీరంతా మక్కాకి పయనమవుతారు. ముంబైలో హజ్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నక్వి మాట్లాడుతూ, హజ్ కమిటీ ద్వారా 150,000 మంది ఫిలిగ్రిమ్స్ ప్రయాణించనున్నారనీ, 60,000 మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ ద్వారా మక్కా వెళ్ళనున్నారని, మొత్తం 725 మంది ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ హజ్ ఫిలిగ్రిమ్‌సని మక్కా చేరచనున్నాయని తెలిపారు. ఫిలిగ్రిమ్స్ భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని నఖ్వీ వివరించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







