దుబాయ్ 5 డే సూపర్ సేల్: 70 శాతం వరకు డిస్కౌంట్స్
- June 15, 2019
జూన్ 18 నుంచి సిబిబిసి సూపర్ సమ్మర్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఐదు రోజులపాటు సాగే ఈ సమ్మర్ సేల్ జూన్ 22వ తేదీతో ముగుస్తుంది. దుబాయ్ సిక్స్ వీక్ సేల్‌లో భాగంగా 3,500 ఔట్‌లెట్స్‌లో 70 శాతం వరకు తగ్గింపు ధరలతో అమ్మకాలు జరుగుతాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జరిగే ఈ సేల్‌లో అప్పారెల్స్, షూస్, కాస్మొటిక్స్, వాచెస్ ఇంకా అనేక వస్తువులు 70 శాతం డిస్కౌంట్స్ లభిస్తాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ హాల్ 8 వద్ద ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సేల్ అందుబాటులో వుంటుంది. అంతర్జాతీయ బ్రాండ్స్ భారీ డిస్కౌంట్స్‌తో తమ ప్రోడక్ట్స్‌ని ఇక్కడ అమ్మకానికి వుంచుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..