షూటింగులో హీరో సందీప్ కిషన్ కు గాయాలు..
- June 15, 2019
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గాయపడ్డారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ కర్నూలు లో జరుపుకుంటోంది. అయితే పైట్ మాస్టర్ తప్పు వల్ల సందీప్ కిషన్ గాయపడ్డారు. ఫైట్ లో భాగంగా సందీప్ బస్సులోనుంచి దూకాల్సిన సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఫైట్ కోసం ఉపయోగించిన క్రేన్ త్రేడ్ సరిగా పనిచేయలేదు.. దీంతో కింద ఉన్న చెక్కలమీద బలంగా పడిపోయాడు సందీప్.. దీంతో అతని నడుముకు గాయాలైనట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే అతన్ని కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..