భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం
- June 17, 2019
మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో ఎట్టకేలకు భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ ను కుదిస్తూ చివరికి 40ఓవర్లకు తగ్గించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ నియమం ప్రకారం 302పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో లక్ష్యాన్ని కుదించినప్పటికీ పాక్‌కు ఘోర పరాజయం తప్పలేదు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!