రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒమన్ చాపర్లో చిన్నారి పేషెంట్ తరలింపు
- June 17, 2019
మస్కట్: ఒమనీ చిన్నారి ఒకరు హెల్త్ కాప్లికేషన్స్తో బాధపడుతుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించేందుకోసం హెలికాప్టర్ని వినియోగించారు. రాయల్ ఎయిర్ పోర్స్ ఆఫ్ ఒమన్ (ఆర్ఎఎఫ్ఓ)కి చెందిన చాపర్ ద్వారా చిన్నారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హెలికాప్టర్లో చిన్నారిని కసబ్ హాస్పిటల్ నుంచి రాయల్ హాస్పిటల్కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..