హ్యాపీ బర్త్ డే రాహుల్: మోడీ
- June 19, 2019
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వార శుభాకాంక్షలు తెలిపారు. 'రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు...రాహుల్ కు మంచి ఆరోగ్యంతోపాటు సుదీర్ఘ జీవితం లభించాలని కోరుకుంటున్నా' అంటూ మోడీ ట్వీట్ చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ స్పూర్తినిస్తున్నారని కాంగ్రెస్ అభిమానులు చెప్పారు. రాహుల్ గాంధీ తన జన్మదినం సందర్భంగా బుధవారం జరగనున్న అన్ని పార్టీ నేతల సమావేశానికి హాజరు అవుతారా ? లేదా అనేది ఇంకా తెలియలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..