ఆల్కహాల్‌పై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ తగ్గింపు

- June 20, 2019 , by Maagulf
ఆల్కహాల్‌పై ఎక్సైజ్‌ ట్యాక్స్‌ తగ్గింపు

మస్కట్‌: ఆల్కహాల్‌పై ఎక్సయిజ్‌ ట్యాక్స్‌ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. ఆరు నెలలకుగాను ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది. మినిస్ట్రీ టాఫ్‌ ఫైనాన్స్‌, మ్యాక్రోఎకనమిక్‌ పాలసీ యూనిట్‌కి చెందిన ఖాలిద్‌ అల్‌ బుసైది మాట్లాడుతూ, ఆల్కహాల్‌పై ఇప్పుడున్న 100 శాతం ట్యాక్స్‌ని 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. స్మగ్లింగ్‌ కార్యకలాపాల్ని నివారించేందుకోసం ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com