టీడీపీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన
- June 21, 2019
రాజ్యసభలో నలుగురు తెలుగుదేశం MPలు ఇకపై అధికారికంగా భారతీయ జనతాపార్టీ సభ్యులయ్యారు. బీజేపీలో టీడీఎల్పీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన చేశారు. రాజ్యసభ రికార్డుల్లోనూ పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి.. బీజేపీ సభ్యులంటూ రాజ్యసభ వెబ్సైట్లోనూ ప్రకటించారు. నలుగురు సభ్యుల చేరికతో రాజ్యసభలో బీజేపీ బలం 75కి పెరిగింది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు