ఇస్లాంలోకి మారిన 9 రోజులకు ప్రాణాలు వదిలిన అమెరికన్ మహిళ
- June 21, 2019కువైట్‌లో నివసిస్తున్న ఓ మహిళ క్యాన్సర్‌తో బాధపడుతుండగా, ఆమె ఇటీవల ఇస్లాంలోకి మారారు. అయితే క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ మహిళ, ఇస్లాం మతంలోకి మారిన తొమ్మిది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. 60 ఏళ్ళ మహిళ సురానంద్ సిమోనా, జూన్ 10న ఇస్లాంలోకి మారారు. ఆమె భర్త జాన్ లోరిస్, ఫిబ్రవరిలోనే ఇస్లాం మతంలోకి మారడం జరిగింది. సరంద్, క్యాంప్ ఆరిఫ్జాన్ యూఎస్ ఆర్మీ బేస్‌లో పనిచేస్తున్నారు. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆమె ఇస్లాంలోకి మారినట్లు సర్టిఫికెట్ పొందారు. సులైబిఖత్ సిమిటరీలో పెద్దయెత్తున హాజరైన ముస్లింల సమక్షంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. కువైట్‌లో భర్త తప్ప ఆమెకు వేరే బంధువులు లేరు. దాంతో, తన భార్య అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జాన్ లోరిస్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు