పదవతరగతి అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగావకాశాలు...
- June 22, 2019
కేంద్ర ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ AIESLసంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీ చేయదలిచింది సంస్థ. 5ఏళ్ల అనుభవం తప్పనిసరి. లైట్ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు : 40.. జనరల్: 23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 24 దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజులేదు. “Air India Engineering Services Limited, Mumbai” పేరుతో డీడీ తీసుకోవాలి. అర్హత: పదవతరగతి పాసై ఉండాలి. అనుభవం: ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ ఏవియేషన్ సెక్టార్లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి… వేతనం: రూ.15,418
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..