తప్పించుకునే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడ్డ ఇండియన్ మెయిడ్
- June 22, 2019
కువైట్: తప్పించుకునే ప్రయత్నంలో ఓ మెయిడ్ గాయపడిన ఘటన హవాలిలో చోటు చేసుకుంది. మూడో ఫ్లోర్ నుంచి ఆ మెయిడ్ కింద పడటంతో, కాలికి తీవ్ర గాయాలయ్యాయనీ, ఫ్రాక్చర్స్‌తో బాధపడుతున్న ఆ మెయిడ్‌కి ముబారక్ అల్ కబీర్ ఆసుపత్రిలో వైద్యం అందుతోందనీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి ఆ మెయిడ్ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా మాత్రం తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామనీ, మెయిడ్ అలా పారిపోయేందుకు ప్రయత్నించడానికి కారణాలేంటో అన్వేషిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!