ఇల్లీగల్ టుబాకో స్టోర్స్‌లో సోదాలు
- June 22, 2019
మస్కట్: దోఫార్ గవర్నరేట్ పరిధిలోని మూడు స్టోర్స్‌లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఒమన్ కస్టమ్స్ ఈ మేరకు ఓ ప్రకటనను ఆన్లైన్లో విడుదల చేసింది. సోదాల్లో పెద్దయెత్తున టొబాకో ఉత్పత్తులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా కొందరు అనుమానితుల్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు అధికారులు. 26,770 సిగరెట్లు, 11,435 కిలోల టొబాకో ప్రోడక్ట్స్ ఈ సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!