ఇల్లీగల్‌ టుబాకో స్టోర్స్‌లో సోదాలు

- June 22, 2019 , by Maagulf
ఇల్లీగల్‌ టుబాకో స్టోర్స్‌లో సోదాలు

మస్కట్‌: దోఫార్‌ గవర్నరేట్‌ పరిధిలోని మూడు స్టోర్స్‌లో సోదాలు నిర్వహించారు అధికారులు. ఒమన్‌ కస్టమ్స్‌ ఈ మేరకు ఓ ప్రకటనను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. సోదాల్లో పెద్దయెత్తున టొబాకో ఉత్పత్తులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాల సందర్భంగా కొందరు అనుమానితుల్ని కూడా అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయినవారిని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు అధికారులు. 26,770 సిగరెట్లు, 11,435 కిలోల టొబాకో ప్రోడక్ట్స్‌ ఈ సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com